సారంగాపూర్: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

81చూసినవారు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి సారంగాపూర్ మండలం జామ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం స్థానికంగానే బస చేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో భోజనం చేయడమే కాకుండా బోధన తరగతుల తీరుతెన్నులు, స్థానిక సౌకర్యాలు సమస్యలపై ఆరా తీశారు. కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్