సారంగాపూర్: అడెల్లి పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

78చూసినవారు
సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో సుప్రసిద్ధ పోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో కోనేటిలో పుణ్య స్నానాలు ఆచరించి. మహా పోచమ్మ అమ్మ వారికి బోనాలు, మొక్కలు సమర్పించి మొక్కలు చెల్లిస్తున్నారు. చుట్టు పక్కల జిల్లాలు, పక్కనే ఆనుకోని ఉన్న మహారాష్ట్ర రాష్ట్రం నుంచి భక్తులు అమ్మవారి చెంతకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్