సారంగాపూర్: బీజేపీ పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

66చూసినవారు
సారంగాపూర్: బీజేపీ పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల బీజేపీ పార్టీ కార్యవర్గాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు రాథోడ్ రితీష్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శనివారం మండల అధ్యక్షులు కాల్వ నరేష్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అందరికి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్