సారంగాపూర్: టేకు దుంగలు స్వాధీన పరుచుకున్న అటవీ అధికారులు

51చూసినవారు
సారంగాపూర్: టేకు దుంగలు స్వాధీన పరుచుకున్న అటవీ అధికారులు
సారంగాపూర్ మండలం పొట్య గ్రామంలో అటవీ అధికారులు గురువారం సోదాలు చేశారు. సుమారు 30000 విలువ చేసే టేకు దుంగలు, కలప కోత యంత్రం స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప అటవీ క్షేత్రాధికారి ఎండి నజీర్ ఖాన్, బీవోలు సుజాత, వెన్నెల, స్వప్న ఉన్నారు.

సంబంధిత పోస్ట్