సారంగాపూర్: విద్యుత్ సరఫరాలో అంతరాయం

68చూసినవారు
సారంగాపూర్: విద్యుత్ సరఫరాలో అంతరాయం
సారంగాపూర్ మండలంలోని చించోలి (ఏం) విద్యుత్ లైన్లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈ గురువారం ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 1 గంటల వరకు చించోలి, కంకెట, దోనెగం, వైకుంఠాపూర్ గ్రామాల్లో కరెంట్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్