ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

56చూసినవారు
ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురుని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రహస్య సమాచారం మేరకు గ్రామంలోని వైకుంఠదామం సమీపంలో పేకాట స్థావరంపై ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో దాడులు చేపట్టగా ఏడుగురు జూదరులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 8, 660 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్