స్వచ్ఛభారత్ తో భాగంగా యువకుల శ్రమదానం

61చూసినవారు
నిర్మల్ పట్టణంలోని NTR మినిస్టేడియంలో స్వచ్చభారత్ కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సుర్గుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ ప్రజలు అందరు కూడా పరిసరాలను కాపాడుకోవల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. అందరు క్రమం తప్పకుండా, విధిగా మన పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని మనదేశం మన భద్రత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు ఆకాష్, సురేష్, షాదాబ్, నాగరాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్