సోన్: ఆదర్శమూర్తి అంబేద్కర్, ఘనంగా జయంతి

67చూసినవారు
సోన్: ఆదర్శమూర్తి అంబేద్కర్, ఘనంగా జయంతి
భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆదర్శమూర్తి అని మండల బిజెపి అధ్యక్షులు పారా గంగారెడ్డి అన్నారు. స్థానికంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ పేరా రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ అంబేడ్కర్ కు చేసి అవమానాలు మరువలేనివి పేర్కొన్నారు. ఇందులో హరీష్ రెడ్డి, నరేష్, అశోక్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ మద్దేల గంగాధర్, కో కన్వీనర్ రాజేశ్వర్, రమణ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్