సోన్: గల్ఫ్‌లో హత్యకు గురైన యువకుని కుటుంబానికి అండగా ఉంటాం

61చూసినవారు
సోన్: గల్ఫ్‌లో హత్యకు గురైన యువకుని కుటుంబానికి అండగా ఉంటాం
గల్ఫ్ లో హత్య కు గురైన నిర్మల్ జిల్లా వాసి కుటుంబానికి అండగా ఉంటానని బీజేపీ నేత ఐలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం సాయంత్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. సోన్ కు చెందిన హస్తం ప్రేమకు సాగర్ దుబాయ్ లో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, నాయకులు జరిగిన సంఘటనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మృతుడి కుటుంబానికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్