సోన్: బాధిత కుటుంబాన్ని కలిసిన గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం సలహా కమిటీ
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోన్ గ్రామాన్ని బుధవారం రాష్ట్ర గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం సలహా మండలి చైర్మన్ అంబాసిడర్ డా. బి. ఎం వినోద్ కుమార్ సందర్శించారు. దుబాయ్ హత్యకు గురైన ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని కలిసి మనోధైర్యాన్ని ఇచ్చారు.