సోన్: గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఆందోళన

78చూసినవారు
సోన్: గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఆందోళన
సోన్ మండలం కడ్తాల్ టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమీప గ్రామాల ప్రజల వద్ద నిత్యం టోల్ వసూలు చేయాడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రతిసారి టోల్ చెల్లించడం భారం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్