వాటర్ ఫౌంటెన్ పరిశీలించిన ఎస్పీ జానకి షర్మిల

59చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై గల వాటర్ ఫౌంటెన్ ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల శనివారం పరిశీలించారు. ఫౌంటేన్ తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఒక్క వైపు నుండి వచ్చే వాహనాలు, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఫౌంటెన్ ఎత్తును తగ్గిస్తున్నాట్టు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్