బాసరలో బందోబస్తును పర్యవేక్షించిన ఎస్పీ

78చూసినవారు
బాసరలో బందోబస్తును పర్యవేక్షించిన ఎస్పీ
వసంత పంచమి పురస్కరించుకొని బాసర శ్రీ విజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. ఎస్పీ జానకి షర్మిల సోమవారం ఉదయం రెండు గంటలకు బాసరకు చేరుకుని బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. గోదావరి ఘాట్, క్యూలైన్లు, అక్షరాభ్యాస మండపాలు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా దగ్గరుండి పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్