ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

70చూసినవారు
ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బిజెపి నాయకులు ఆదివారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేశ్వర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యేక అర్చన కార్యక్రమాలు నిర్వహించామని, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్