సోన్ లో ఈదురు గాలులు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం

81చూసినవారు
సోన్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం వేగంగా ఈదురు గాలి వీచింది. గాలి వేగానికి గ్రామ పంచాయతీకి దగ్గర్లో ఉన్న చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడింది. దాంతో విద్యుత్ తీగలు తెగిపోవడం వల్ల విద్యుత్ సరఫరాకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారమిచ్చారు.

సంబంధిత పోస్ట్