విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

68చూసినవారు
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్ 14 క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు ఆడాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, క్రీడాకారులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్