తెలంగాణ ఉద్యమ నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి

83చూసినవారు
తెలంగాణ ఉద్యమ నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతిని శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహనికి మున్సిపల్ చెర్మెన్ గండ్రత్ ఈశ్వర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాలలో ఆయన చేసిన త్యాగాల గురించి, ఆయన నిర్వహించిన ఉద్యమ స్ఫూర్తి గురించి కొనియాడారు. పద్మశాలి సంఘ సభ్యులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్