జిల్లాలో 10. 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
By సందీప్ 55చూసినవారునిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సగటుగా 10. 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. బాసర 39. 4, మామడ 37. 4, తానూర్ 32. 2, లక్ష్మణాచందా 24. 2, లోకేశ్వరం 22. 2, కడెం 18. 6, ముదోల్ 4. 6, నిర్మల్ రూరల్ 4. 2, పెంబి 3. 8, ఖానాపూర్ 2. 8 దిలావర్పూర్ 3. 2 మిల్లి మీటర్ల వర్షం కురిసింది.