జిల్లాలో సగటుగా 6. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
By సందీప్ 81చూసినవారునిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సగటుగా 6. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు శుక్రవారం తెలిపారు. నిర్మల్ 14. 2, నిర్మల్ రూరల్ 12. 8, మామడ 12. 2, దిలావర్పూర్ 9. 4, ఖానాపూర్ 8. 6, పెంబి 7. 2, దస్తురాబాద్, నర్సాపూర్ జి 6. 8, కడెం, కుంటాల, తానూర్ 5. 6, కుబీర్ 4. 8, ముథోల్, బైంసా, లక్ష్మణాచందా, సారంగాపూర్, సోన్ 4. 2, బాసర్ 3, లోకేశ్వరంలో 1. 2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.