అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పీ చైర్పర్సన్ దంపతులు

82చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పీ చైర్పర్సన్ దంపతులు
మాజీ జడ్పీ ఛైర్పర్సన్ శోభ సత్యనారాయణ గౌడ్ దంపతులు బాసర సరస్వతి దేవి అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. వీరి వెంట మనుమడు అరుష్ గోవింద్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో జీవనం కొనసాగించేలా అమ్మవారు దీవించాలని కోరుకున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్