మొండిగుట్టలో ఘనంగా పొలాల అమావాస్య

58చూసినవారు
మొండిగుట్టలో ఘనంగా పొలాల అమావాస్య
గోవును పూజించు.. గోవును రక్షించు.. అని ప్రతి ఏడాది జరుపుకునే పండుగ పొలాల అమావాస్య పండుగా. పంటలు పండాలని కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా ఉండాలని గ్రాస్తులు ఆంజనేయ దేవాలయం వద్ద ఎడ్ల పొలాల అమావాస్య పండుగా జరుపుకున్నారు. మమడ మండలములోని మొండి గుట్ట గ్రామంలో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు రైతులు.

సంబంధిత పోస్ట్