ఎన్నికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

77చూసినవారు
ఎన్నికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూతన్ కుమార్ అన్నారు. హైద్రాబాద్ లో బుధవారం నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర విస్తృత సమావేశానికి హాజరయ్యారు. కౌలు రైతులకు ఈ వానాకాలం నుండే రైతు భరోసా అమలు చేయాలని, పంటల బీమా పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించి అమలు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్