సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పది

83చూసినవారు
సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పది
ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయులను ప్రభుత్వమే గౌరవంగా సాగనంపాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు భూమన్న యాదవ్ అన్నారు. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు పోతున్న పదవి విరమణ పొందారు. ఆదివారం ఆయనను ఘనంగా సన్మానించారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని, ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా పోతన్న తీర్చిదిద్దారని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్