గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

81చూసినవారు
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ గంగా రెడ్డి తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సారంగపూర్ మండలం చించోలి ఎక్స్ రోడ్డు వద్ద నిర్మల్ గ్రామీణ సిఐ రామకృష్ణ, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ పై తరలిస్తున్న ఒక కిలో బంజాయి, మూడు సెల్ ఫోన్లు, బైక్ స్వాదినం చెలుకొని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్