అధికారుల సమిష్టి కృషితో వినాయక నిమజ్జనం పూర్తి: ఎస్పీ

79చూసినవారు
అధికారుల సమిష్టి కృషితో వినాయక నిమజ్జనం పూర్తి: ఎస్పీ
అధికారుల సమిష్టి కృషితో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమర్జనం శోభయాత్ర విజయవంతంగా పూర్తయిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ గత 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కృషివల్లి గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని వారు అభినందించారు.

సంబంధిత పోస్ట్