సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలి

74చూసినవారు
సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలి
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. మంగళవారం వన మహోత్సవం, మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ధరణి, సీజనల్ వ్యాధులు, ప్రజా పాలనా సేవా కేంద్రాలు, ఉద్యోగుల బదిలీలు తదితర అంశాలపై ఆమె జిల్లాల వారీగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్లకు పైగా మొక్కలు నాటేలా లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్