నర్సాపూర్ (జి)లో యువతి అదృశ్యం

53చూసినవారు
నర్సాపూర్ (జి)లో యువతి అదృశ్యం
ఓ యువతి మిస్సింగ్ అయిన ఘటన నర్సాపూర్ జి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సాయి కిరణ్ వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన అమ్మాయి (33) గత 23వ తేదీ నుండి కనిపించకపోవడంతో కుటుంబీకులు యువతి ఆచూకీ కోసం వెతికినప్పటికీ ఎక్కడ లభించకపోవడంతో బుధవారం యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్