నిర్మల్ మున్సిపల్ కమిషనర్ కు యువజన కాంగ్రెస్ నేతల సన్మానం

76చూసినవారు
నిర్మల్ మున్సిపల్ కమిషనర్ కు యువజన కాంగ్రెస్ నేతల సన్మానం
నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలను స్వీకరించిన జగదీశ్వర్ గౌడ్ ను సోమవారం సాయంత్రం యువజన కాంగ్రెస్ నాయకులు కలిశారు. మర్యాదపూర్వకంగా శాలువాలు పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సమరసింహారెడ్డి, తాజా మున్సిపల్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా, నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ అర్షద్ ఉద్దీన్, పట్టణ అధ్యక్షులు సాయి ప్రతాప, రాష్ట్ర నాయకులు సజ్జద్ హుస్సేన్, జిల్లా ఉపాధ్యక్షులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్