సారంగాపూర్ మండలంలోని చించోలి (B) రెండో అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా గర్భవతులకు బాలింతలకు, కుటుంబ సభ్యులతో ముర్రుపాలు ప్రాముఖ్యత, పుట్టిన బిడ్డ ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ వేదవ్యాస్, అలీ తదితరులు పాల్గొన్నారు.