బెజ్జూర్: బాధితునికి మొబైల్ అప్పగించిన ఎస్సై

60చూసినవారు
బెజ్జూర్: బాధితునికి మొబైల్ అప్పగించిన ఎస్సై
బెజ్జూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బాదితునికి సెల్ ఫోన్ అందజేశారు. మర్తిడి గ్రామానికి చెందిన రాజారాం తన మొబైల్ పోగొట్టుకుని బెజ్జూర్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఎస్ఐ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ట్రేస్ చేసి బాధితునికి అప్పగించారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో బ్లాక్ చేయడం ద్వారా ఫోన్ తిరిగి పొందవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్