నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మ దహనం

81చూసినవారు
నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మ దహనం
తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎటువంటి కేటాయింపులు చేయలేదు. ఈ క్రమంలో రాష్ట్రంపై వివక్ష చూపారని నిరసిస్తూ ఆసిఫాబాద్‌లో నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్