జూబ్లీహిల్స్‌లో
రిలయన్స్ స్వదేశ్ స్టోర్‌ను
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా
అంబానీ ప్రారంభించారు. హస్తకళలను ప్రోత్సహించడంలో భాగంగా దేశంలోనే మొదటి అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు నీతా
అంబానీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులకు అవకాశాలు కల్పించడమే స్వదేశ్ స్టోర్స్ లక్ష్యమని, హైదరాబాద్ ఇష్టమని, మా తొలి
రిలయన్స్ రిటైల్ స్టోర్‌ను ఇక్కడి నుంచే ప్రారంభించామని నీతా
అంబానీ తెలిపారు.