‘రూ.75 లక్షలు అడ్వాన్స్ తీసుకొని నితిన్ మోసం చేశాడు’

76చూసినవారు
‘రూ.75 లక్షలు అడ్వాన్స్ తీసుకొని నితిన్ మోసం చేశాడు’
హీరో నితిన్‌ సినిమా చేసేందుకు రూ.75 లక్షలు అడ్వాన్స్ తీసుకొని మోసం చేశారని దర్శకుడు వశిష్ట తండ్రి సత్యనారాయణ ఆరోపించారు. ‘నా కుమారుడు వశిష్ట దర్శకునిగా నితిన్‌తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాం. ఓ నిర్మాతతో నితిన్‌కు అడ్వాన్స్ రూ.75 లక్షలు ఇప్పించాం. వశిష్టతో సినిమా చేస్తే రేంజ్ పడిపోతుంది’ అని వద్దు అన్నారని చెప్పారు. ఆ తర్వాత వశిష్ట ‘బింబిసార’తో హిట్ కొట్టారు. ప్రస్తుతం చిరుతో విశ్వభర చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్