రికార్డ్ సృష్టించిన నితీశ్ కుమార్

50చూసినవారు
రికార్డ్ సృష్టించిన నితీశ్ కుమార్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌ రెడ్డి ఓ అరుదైన రికార్డ్ సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక సిక్సర్ బాది ఈ పర్యటనలో ఎనిమిది సిక్సర్లు పూర్తి చేసుకున్న నితీశ్ ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. నితీశ్‌ కంటే ముందు విదేశీ బ్యాటర్లలో మైకేల్ వాన్‌ (2022-03), క్రిస్‌ గేల్ (2009-10) ఈ ఘనత సాధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్