తగ్గేదేలే అంటూ నితీశ్ సెలబ్రేషన్స్ (వీడియో)

84చూసినవారు
తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టేస్తున్నాడు. తాజాగా మెల్‌బోర్న్‌ టెస్టులో 171 బంతుల్లో తొలి శతకం సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఎనిమిదో స్థానంలో వచ్చిన నితీశ్ ఆ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. మరోవైపు నితీశ్ హాఫ్ సెంచరీ చేసిన సమయంలో చేసుకున్న సెలబ్రేషన్స్ వీడియోలు అవుతున్నాయి. అర్ధ సెంచరీ చేయగానే పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ సీన్‌ని బ్యాట్‌తో అనుకరించాడు.

సంబంధిత పోస్ట్