గవాస్కర్‌కు నితీశ్‌ తండ్రి పాదాభివందనం (వీడియో)

70చూసినవారు
మెల్‌బోర్న్‌ టెస్టులో విశాఖ కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు సునీల్ గవాస్కర్‌, రవిశాస్త్రిని నితీశ్ కుటుంబం కలిసింది. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్‌కు నితీశ్‌ తండ్రి ముత్యాల రెడ్డి పాదాభివందనం చేశారు. దీంతో సునీల్ గవాస్కర్ భావోద్వేగానికి గురయ్యారు. ముత్యాల రెడ్డి త్యాగాల వల్ల భారత్‌కు వజ్రం లాంటి ఆటగాడు దొరికాడని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్