HYD-హైటెక్స్‌లో జరిగిన గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో హీరోయిన్ నివేదా థామస్ సందడి చేశారు. బెస్ట్ ఫీమేల్ లీడ్ అవార్డు దక్కించుకున్న ఆమె.. వేడుకలో తన అందంలో కట్టిపడేశారు. చీరకట్టులో స్టేజ్ మీదకొచ్చి అవార్డు అందుకున్నారు. నివేదా చాలా లావు అయ్యారని.. గతానికి, ఇప్పటికి పోలిక లేదని నెటిజన్లు SMలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె అభిమానులు లావుగా ఉన్నా అందంగా ఉందని చెబుతున్నారు.'35 చిన్న కథ కాదు' తర్వాత నివేదా కెమెరాకు దూరంగా ఉంటున్నారు.