నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.

62చూసినవారు
.శ్రీ శక్తి ఎంటర్ ప్రైజెస్ లో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు అగ్నిప్రమాదం సంభవించి సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు యజమాని రామకృష్ణ అనుమానిస్తున్నారు. ఎంటర్ప్రైజెస్ గోడౌన్లో మంటలు ప్రారంభమై పూర్తిగా దగ్ధమైంది.

సంబంధిత పోస్ట్