మోర్తాడ్: దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొవాలి

58చూసినవారు
మోర్తాడ్: దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొవాలి
మోర్తాడ్ మండల కేంద్రంలో రొయ్యల సురేష్ ముదిరాజ్ పై ఒక వర్గం దాడిలో గాయపడటంతో ఆదివారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. సురేష్ పై దాడి చేసిన వారిపై తగ్గిన చర్యలు తీసుకొవాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డికి విన్నవించారు.

సంబంధిత పోస్ట్