కల్తీ విత్తనాలను ఆరికట్టాలి

53చూసినవారు
అఖిలభారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఖరీఫ్ లో ప్రైవేటు వ్యాపారస్తులు నకిలీ విత్తనాలను విచ్చలవిడిగా మార్కెట్లో అమ్ముతున్నారని వాటిని నియంత్రించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని వెంటనే ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలను రైతాంగానికి అందుబాటులో ఉంచి రైతులని ఆదుకోవాలని ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు ఏపీ గంగారాం, రాజన్నలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్