ఆలూర్: అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

75చూసినవారు
ఆలూర్: అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు
ఆలూర్ మండల కేంద్రంలో బాబాసాహెబ్ డా"బి. ఆర్. అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయింది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిని అన్నారు.

సంబంధిత పోస్ట్