ఆలూర్: ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

81చూసినవారు
ఆలూర్: ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
ఆలూర్ పట్టణ కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా అంజన్న స్వాములు హనుమాన్ శోభయాత్రను శనివారం నిర్వహించారు. వాగుగడ్డ హనుమాన్ మందిరం నుండి ఊరి చివర వరకు డీజే సప్పులతో హనుమాన్ భక్తి పాటలతో స్వాములు చిందులు వేస్తూ శుభయాత్రను అంగరంగ వైభవంగా జరిపిస్తారు. హనుమాన్ స్వాములు ఒకరిపై ఒకరు ఎక్కుతూ పైకి రాముడి జెండా ఊపే దృశ్యం చూడడానికి ఇరువైపుల నుండి గ్రామ ప్రజలు వీక్షిస్తారు.

సంబంధిత పోస్ట్