ఆర్మూర్: ప్రెస్ క్లబ్ భవనంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహణ

59చూసినవారు
ఆర్మూర్: ప్రెస్ క్లబ్ భవనంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహణ
ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో శుక్రవారం తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే చేసిన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్ గౌడ్, అంబ దాసు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you