ఆర్మూర్: కక్షపూరితంగా వ్యక్తిపై దాడి

80చూసినవారు
ఆర్మూర్: కక్షపూరితంగా వ్యక్తిపై దాడి
ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన మిరియాల సీతారాంను శుక్రవారం ఇష్ట రహితంగా తన సొంత తమ్ముడు కొడుకే కొట్టాడు. దీన్ని గమనించిన ఇరుగు పొరుగువారు వారిని ఆపారు. మిరియాల సురేష్ తల్లి సాయమ్మ వీరు కక్షపూరితంగానే కొట్టాడని చంపడానికి ట్రై చేశాడని ఇరువురు ఆపడంతో గొడవ సర్దు మరిగిందని బాధితుడు అన్నారు. బాధితుడిని రాత్రి ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు చేరుకొని నిందితుడుపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్