ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ అకాడమిక్ ఈయర్ లో నూతన కోర్సులు ప్రవేశపెట్టారు. ఈ మేరకు ప్రిన్సిపల్ డా. వేణు ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలిపారు. బీఎస్సీ, (డిజిటల్ ఎలక్ట్రానిక్స్), (హెల్త్ కేర్ మేనెజ్ మెంట్ ) కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు.