ఆర్మూర్ పట్టణంలోని కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగది, బాత్రూంలు, తరగతి గదులు పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కిటికీలు బాత్రూం డోర్స్ రిపేరు చేయించుకోవాలని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ ప్రిన్సిపాల్ కు సూచించారు.