ఆర్మూర్: నీట్ లో ఆల్ ఇండియా 3050 ర్యాంకు సాధించిన నక్షత్ర

74చూసినవారు
ఆర్మూర్: నీట్ లో ఆల్ ఇండియా 3050 ర్యాంకు సాధించిన నక్షత్ర
ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ –2025లో పవార్ కృపా నక్షత్ర అఖిల భారత స్థాయిలో 3050వ ర్యాంక్‌ సాధించి మేధా ప్రతిభను చాటింది. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు అంబిక, ప్రవీణ్ పవార్‌లు మాట్లాడుతూ ఆమె ప్రాథమిక విద్యను ఆర్మూర్ పట్టణంలోని విద్య హై స్కూల్‌లో, ఇంటర్మీడియట్‌ను హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తి చేసిందని తెలిపారు. కృపా విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్