ఆర్మూర్: ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్

61చూసినవారు
ఆర్ముర్ నుండి వెల్మల్ మీదుగా నందిపేట్ వెళ్లే బస్సును గురువారం ఆలూరు గ్రామం మూలమలుపు దగ్గర టిప్పర్ ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణనష్టం జరగకుండా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్