ఆర్మూర్: అంబేద్కర్ జయంతి ఘన నివాళులు

82చూసినవారు
ఆర్మూర్: అంబేద్కర్ జయంతి ఘన నివాళులు
ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామంలో సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యువజన సంఘం సబ్యులు గ్రామ ప్రజలు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 134 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్