ఆర్మూర్: కాంగ్రెస్, బీజేపీ ఫ్లెక్సీల రగడ

53చూసినవారు
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం గురువారం జరిగింది. ఎమ్మెల్యే వచ్చినప్పుడు అధికారులు రావాలంటూ అసహనం వ్యక్తం చేసిన అధికార ఎమ్మెల్యే. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు మధ్య దుర్భాషలాట జరగగా, ఫ్లెక్సీలను చింపేసిన బీజేపీ కార్యకర్తలు.

సంబంధిత పోస్ట్